మేం తెగిస్తే జైళ్ళు చాలవు.. అరెస్టులు కొత్త కాదు

మేం తెగిస్తే జైళ్ళు చాలవు.. అరెస్టులు కొత్త కాదు

బీజేపీ కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదన్నారు ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి. వరంగల్‌లో బీజేపీ నేతల వాహనాలు, ఇళ్ళు, బీజేపీ కార్యాలయంపై దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను విడిచిపెట్టడం కరెక్ట్ కాదన్నారు. దాడులు చేసిన వారిని విడిచిపెట్టి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధించడం అత్యంత దుర్మార్గమన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తే వెనకడుగు వేయబోమన్నారు. తాము తెగిస్తే జైళ్ళు చాలవని.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు. వరంగల్ వెళ్ళి ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొనడానికి సిద్ధమన్నారు.

see more news

పుష్ప నుంచి రెండు సీన్లు లీక్..ఎవరి పని?

నియంతల పేర్లన్నీ ‘M’తోనే ఎందుకు మొదలవుతాయి?

పదో తరగతికి ఆరు పేపర్లే.. అవసరమైతే ఆబ్జెక్టివ్.?