సిరిసిల్ల కౌంటింగ్ హాల్‌లో ఇండిపెండెంట్లు, పోలీసుల మధ్య గొడవ

సిరిసిల్ల కౌంటింగ్ హాల్‌లో ఇండిపెండెంట్లు, పోలీసుల మధ్య గొడవ

సిరిసిల్ల మున్సిపాలిటీలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 13మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఈ అబ్యర్థులను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము బయటకు వెళ్తామంటూ ఇండిపెండెంట్ అభ్యర్థులు పోలీసులతో గొడవ పడ్డారు. పోలీసులను తొసుకుంటూ బయటకు వెళ్లారు. తర్వాత పోలీసులు ఆ అభ్యర్థులను బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు.