వేడిచేస్తే ఎన్–95 మాస్క్‌‌‌‌‌‌‌‌లను మళ్లీ వాడొచ్చు

వేడిచేస్తే ఎన్–95 మాస్క్‌‌‌‌‌‌‌‌లను మళ్లీ వాడొచ్చు

లాస్ఏంజిలిస్: మామూలు మాస్కులన్నీ ఒక్కసారి వాడి పారేయాల్సినవే. ఎన్‌‌95 మాస్కులను మాత్రం వేడి చేసి మళ్లీ వాడొచ్చని అమెరికాలోని స్టాన్‌‌ ఫర్డ్‌‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. మాస్కులను వేడి చేయడం వల్ల వాటిలోని 50% వడబోత సామర్థ్యం మెరుగవుతుందని అంటున్నారు. మాస్కుల్లోని శ్వాస తీసుకునే స్థాయిని పెంచే ‘మెల్ట్ బోన్’ అనే పొర.. ఎఫిషెయెన్సీ డిసిన్‌‌ఫె క్టెంట్‌‌ చేసినప్పుడు తగ్గిపోతోంది. అయితే, వేడి చేస్తే మాత్రం అలాంటిదేమీ కనిపించట్లేదని, వేడి చేశాక కనీసం 50 సార్లు ఆ మాస్కును వాడుకోవచ్చనిఅంటున్నారు.