నేషనల్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. పీజీతో అనుభవం ఉన్నోళ్లకి అవకాశం..

 నేషనల్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. పీజీతో అనుభవం ఉన్నోళ్లకి అవకాశం..

హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ అగ్రికల్చరల్ ఎక్స్​టెన్షన్ మేనేజ్​మెంట్ (ఎంఏఎన్ఏజీఈ– మేనేజ్) అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 03 (అసిస్టెంట్ డైరెక్టర్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 21

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.manage.gov.in   వెబ్​సైట్​ను సందర్శించండి.