హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విజిటింగ్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 5. విజిటింగ్ డాక్టర్స్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేయడంతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మార్చి 31.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ hal-india.co.inను సందర్శించండి.
