జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహబూబాబాద్ (డీఎల్ఎస్ఏ, మహబూబాబాద్) జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 9.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, బీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీలకు రూ.400.
లాస్ట్ డేట్: మార్చి 24.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ecourts.gov.in/mahabubabad ను సందర్శించండి.
