Job News : లా ట్రిబ్యునల్ లో లీగల్ అసిస్టెంట్ నుంచి డ్రైవర్ వరకు100 ఉద్యోగాలు

Job News : లా ట్రిబ్యునల్ లో లీగల్ అసిస్టెంట్ నుంచి డ్రైవర్ వరకు100  ఉద్యోగాలు

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్​సీఎల్​టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2025, అక్టోబర్ 04. 
పోస్టుల సంఖ్య: 96.
పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్ 01, కోర్ట్ ఆఫీసర్ 15, ప్రైవేట్ సెక్రటరీ 25, సీనియర్ లీగల్ అసిస్టెంట్ 23, అసిస్టెంట్ 14, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I  06, క్యాషియర్ 01, రికార్డ్ అసిస్టెంట్ 09, స్టాఫ్ కార్ డ్రైవర్ 02. 

ఎలిజిబిలిటీ : స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు పదో తరగతి. మిగతా పోస్టులకు సంబంధించిన అర్హతల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడగలరు. 
అప్లికేషన్ : ఆన్​లైన్ ద్వారా. 
లాస్ట్ డేట్ : అక్టోబర్ 04. 
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు nclt.gov.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.