
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ శ్రీహిల్స్ కాలనీ ఫేస్ 2 కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా జెల్ల రమేశ్ గౌడ్, జనరల్ సెక్రటరీగా రవీందర్ నాయక్, కోశాధికారిగా గుర్రం ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీగా రాములు, సెక్రటరీ కిరణ్ కుమార్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా పెద్దోజు నర్సింహా చారి, ఎక్సిక్యూటివ్ మెంబర్లుగా రాజలింగం గౌడ్, శంకర్ నాయక్, తిరుపతి గౌడ్, ఐతరాజు రవి, వెంకటేశం, జానీ పాషా, రమణ చారి, రామలింగ చారి, శ్రీను ఎన్నుకున్నారు.