టెర్రర్ ఫైట్ : భారత్ కు న్యూజీలాండ్ మద్దతు

టెర్రర్ ఫైట్ : భారత్ కు న్యూజీలాండ్ మద్దతు

పుల్వామా ఉగ్ర దాడిని ఖండిస్తూ న్యూజిలాండ్ పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టారు. తీవ్రవాదానికి మద్దతుగా పాకిస్థాన్ చర్యలు మానుకోవాలని సూచించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ కు పూర్తి మద్దతు తెలిపింది న్యూజిలాండ్. పాక్ పై ఏ చర్యలు తీసుకున్నా భారత్ కు మద్దతుంటుందని ప్రకటించింది.