ఆయనొచ్చి వెళ్లాక ఎక్కడేసిన గొంగడి అక్కడే..!

ఆయనొచ్చి వెళ్లాక  ఎక్కడేసిన గొంగడి అక్కడే..!

ఆయనొచ్చి వెళ్లాక అందరు సెట్ రైట్ అయ్యారు. అంతా సాఫీగా నడుస్తోందనుకున్నారు. కానీ మళ్లీ ఎప్పటితిప్పలే.. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందట పరిస్థితి. మళ్లీ అంతా ఇష్టారాజ్యం అయిపోయిందంటున్నారు. ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ నడుస్తోంది..? మీరే చూడండి.