రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ పద్ధతిలో NISST లో టెక్నికల్ మేనేజర్

రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ పద్ధతిలో NISST లో టెక్నికల్ మేనేజర్

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ సెకండరీ స్టీల్ టెక్నాలజీ(ఎన్ఐఎస్ఎస్​టీ) టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 25.

పోస్టుల సంఖ్య: 5

పోస్టులు: టెక్నికల్ మేనేజర్(మెకానికల్) 01, టెక్నికల్ మేనేజర్ (మెటలార్జీ) 01, టెక్నికల్ మేనేజర్(ఎలక్ర్టికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్) 01, హెచ్ఆర్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్01.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెకానికల్, మెటలార్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్​లో బీఈ లేదా బీటెక్, ఎంబీఏ(హెచ్ఆర్), మెకానికల్, మెటలార్జీ, ఎలక్ట్రికల్​లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఐదు నుంచి 10 ఏండ్ల పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్లు ప్రారంభం:  జూన్ 11.
లాస్ట్ డేట్: జూన్ 25 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు nisst.org వెబ్​ సైట్ లో సంప్రదించగలరు.