చిత్రాలు చూడగా.. సముద్రం దాచిన అందాలు !

చిత్రాలు చూడగా.. సముద్రం దాచిన అందాలు !

సరదాగా కనిపించే డాల్ఫిన్లు, గంభీరంగా కనిపించే నీలి తిమింగలాలను చూసి ఎంతో మురిసిపోతుంటాం. కానీ.. సముద్ర గర్భంలో వాటితో పాటు ఇంకా ఎన్నో అందాలు దాగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు వాటిని క్యాప్చర్ చేసి ‘ఓషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు.  ఇందులో 15 వేల కంటే ఎక్కువ ఫొటోలు పోటీపడితే వాటిలో ఈ ‘‘లేడీ బగ్స్ ఆఫ్​ ది సీ” మొదటి బహుమతి దక్కించుకుంది. 

దీన్ని ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ యూరీ ఇవనోవ్ బాలిలోని ఒక డైవ్ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీశాడు. ఈ ఫొటోలో రెండు యాంఫిపోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. అవి మూడు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. వాటిని ఫొటో తీయడం అంత ఈజీ కాదు. దీంతోపాటు మరో తొమ్మిది విభాగాల్లో కొన్ని ఫొటోలను ఎంపికచేశారు. వాటిలో కొన్ని..