
ముంబై : ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా ఇవాళ భారత్-ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే జరుగుతుంది. ముంబైలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. భారత్ తో 3 వన్టేలు, 3 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
India Women – Playing XI #INDvENG @paytm #OdiSeries pic.twitter.com/tTbr7qlPJX
— BCCI Women (@BCCIWomen) February 22, 2019
England Women – Playing XI #INDvENG @paytm #OdiSeries pic.twitter.com/XNZMJcxqc7
— BCCI Women (@BCCIWomen) February 22, 2019
England Women Won the Toss & elected to Field #INDvENG @paytm #OdiSeries
— BCCI Women (@BCCIWomen) February 22, 2019