కరీంనగర్ జిల్లా మల్కాపూర్ వాసికి ఓయూ డాక్టరేట్

 కరీంనగర్ జిల్లా మల్కాపూర్ వాసికి  ఓయూ డాక్టరేట్

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన జాడి రమేశ్​ఓయూ నుంచి డాక్టరేట్‌‌‌‌ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ జగదీశ్వర్​రావు పర్యవేక్షణలో ‘పొలిటికల్ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్ ఉమెన్ ఇన్ పంచాయతీరాజ్  ఇనిస్టిట్యూషన్స్: ఏ కే స్టడీ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్’ అనే అంశంపై పరిశోధన చేసినందుకుగానూ రమేశ్‌‌‌‌కు డాక్టరేట్​వచ్చింది.