V6 News

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు  : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు  : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

దంతాలపల్లి, వెలుగు: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.