నల్లమల తవ్వకాలపై ట్విట్టర్ లో ప్రశ్నించిన పవన్ కల్యాణ్

నల్లమల తవ్వకాలపై ట్విట్టర్ లో ప్రశ్నించిన పవన్ కల్యాణ్

నల్లమలలో యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆళ్లగడ్డ దగ్గర జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. యురేనియం తవ్వకాలపై జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సేవ్ నల్లమల్ల కోసం విమలక్క పాడిన పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్.