ఢిల్లీలో రేవంత్ ఎందుకు సైలెంట్?

ఢిల్లీలో రేవంత్ ఎందుకు సైలెంట్?

మనం పని మొదలుపెట్టుకున్నాం.. బంధుమిత్రులంతా కలిసి ఒక్కచోట చేరాం. సరిగ్గా ఇదే సమయంలో మనకి పగవాడు అనుకున్నోడు కూడా వచ్చిన మన పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఓ పార్టీ చీఫ్ కు అలాంటి పరిస్థితే ఎదురవుతోందట. వాళ్లతో ఇక్కడ గట్టిగానే పోరాడుతున్నా ఢిల్లీ వెళ్లే సరికి సైలెంట్ అవ్వాల్సి వస్తోందంటున్నారు. ప్రతీచోటా వాళ్లుండటంతో.. ఆ గుంపులో కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారట. ఇంతకీ ఆయనెవరు..? ఆ కథేంటీ..?