
ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఫార్మా, డిఫార్మా పూర్తి చేసిన అభ్యర్థులు మే3వ తేదీలోగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఫార్మా, డిఫార్మా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 37 ఏండ్లు మించరాదు.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.