ఉప్పల్ స్టేడియంలో సందడి నెలకొంది. 2026 మే 22న SRH vs RCB మధ్య జరుగుతున్న హై ఓల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. తమ అభిమాన టీమ్స్ కు సపోర్ట్ చేస్తూ కేరింతలతో హోరెత్తిస్తున్నారు.