భట్టి విక్రమార్క దీక్ష భగ్నం..నిమ్స్ కు తరలింపు

భట్టి విక్రమార్క దీక్ష భగ్నం..నిమ్స్ కు తరలింపు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కను అదుపులోకి తీసుకుని  నిమ్స్ కు తరలించారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి భట్టి దీక్ష చేస్తున్నారు.