సీఎస్ఐఆర్ సీబీఆర్ఐలోప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్..

సీఎస్ఐఆర్ సీబీఆర్ఐలోప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్..

ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(సీఎస్ఐఆర్ సీబీఆర్ఐ) నోటిఫికేషన్  విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టుల సంఖ్య: 42
  • పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ 15, ప్రాజెక్ట్ అసోసియేట్ 28, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2, జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్​ 01, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 01.
  • ఎలిజిబిలిటీ: బీఆర్క్, బీటెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్​డీ, ఐటీఐ, పదో తరగతిలో ఉత్తీర్ణత  సాధించి ఉండాలి. 
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 5 నుంచి మే 14వ తేదీ మధ్యలో వాక్​ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. పూర్తి వివరాలకు www.cbri.res.inలో సంప్రదించగలరు.