
హైదరాబాద్, వెలుగు: ఎగ్జామ్స్ అంటే భయం, ఒత్తిడి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ కోసం ఇంటర్ బోర్డు సైకియాట్రిస్ట్లను నియమించింది. డాక్టర్ అనిత ఆరే(91549 51704), మేజర్ అలీ(91549 51977), రజనీ తెనాలి(91549 51695), జవహర్లాల్ నెహ్రూ(91549 51699), శ్రీలత(91549 51703), శైలజ (91549 51706), అనుపమ(91549 51687) తదితరులు స్టూడెంట్లకు ఫోన్లలో అందుబాటులో ఉంటారని తెలిపింది.