మహిళా కాంగ్రెస్ కొత్త లోగోను లాంఛ్ చేసిన రాహుల్ గాంధీ

V6 Velugu Posted on Sep 15, 2021

మహిళా కాంగ్రెస్ కొత్త లోగోను లాంఛ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇవాళ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఎక్కడకు వెళ్లినా... మహిళలపై అకృత్యాలు చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. మహిళలపై దాడులు చేయడం హిందుత్వం కాదన్నారు. RSS, BJP సిద్ధాంతాలతో తానెప్పుడూ కాంప్రమైజ్ కాబోనని రాహుల్ చెప్పారు. 

Tagged Rahul Gandhi, Foundation Day, inaugurating, new Mahila Congress logo

Latest Videos

Subscribe Now

More News