
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 12 కోట్ల ఉద్యోగాలు గాయబ్, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గాయబ్, సామాన్య ప్రజల ఆదాయం గాయబ్, దేశంలో భద్రత గాయబ్ అంటూ ట్వీట్ చేశారు. ఓవరాల్ గా ప్రశ్నలు అడుగుతున్నా… సమాధానం గాయబ్ అన్నారు రాహుల్. అభివృద్ధి కూడా కనబడకుండా పోయిందంటూ వికాస్ గాయబ్ హై …అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.
? 12 करोड़ रोज़गार गायब
? 5 ट्रिलियन डॉलर अर्थव्यवस्था गायब
? आम नागरिक की आमदनी गायब
? देश की खुशहाली और सुरक्षा गायब
? सवाल पूछो तो जवाब गायब।#विकास_गायब_है— Rahul Gandhi (@RahulGandhi) September 4, 2020