నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: వరంగల్ NITలో టెక్నికల్ అసిస్టెంట్ కొలువులు.. ఎలాంటి పరీక్షా లేదు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: వరంగల్ NITలో టెక్నికల్ అసిస్టెంట్ కొలువులు.. ఎలాంటి పరీక్షా లేదు..

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ)లో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిట్టర్/ మెషినిస్ట్/ ఎలక్ట్రీషియన్/ ఇనుస్ట్రుమెంట్ మెకానిక్​లో ఐటీఐ లేదా మెకానికల్/ మెటలార్జీ/ ఎలక్ట్రికల్/ ఇనుస్ట్రుమెంటేషన్​లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట  వయోపరిమితి: 25 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఆగస్టు 24. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nitw.ac.inను సందర్శించండి.