జనగామ జిల్లా డీఈఓ ఆఫీస్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీలు

జనగామ జిల్లా డీఈఓ ఆఫీస్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీలు

జనగామ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • విభాగాల వారీగా ఖాళీలు: మ్యాథమెటిక్స్ ఏ అండ్ బీ 2,  ఫిజిక్స్ 1, కెమిస్ట్రి 1, బొటనీ 1, జువాలజీ 1.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీలో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. జెట్/ గేట్/ నెట్ లేదా సంబంధిత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • లాస్ట్ డేట్: నవంబర్ 6.
  • సెలెక్షన్ ప్రాసెస్: టీచింగ్ అనుభవం, క్వాలిఫికేషన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెలుగు, ఎడ్యుకేషన్