ST రిజర్వేషన్లపై సీఎం ఇంటిని ముట్టడిస్తాం : రాములు నాయక్

ST రిజర్వేషన్లపై సీఎం ఇంటిని ముట్టడిస్తాం : రాములు నాయక్

ST రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో ధర్నా చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతామని.. సీఎం ఇంటిని సైతం ముట్టడిస్తామన్నారు రాములు నాయక్.