
- ఫిబ్రవరి 21 నుంచి పబ్లిక్ హియరింగ్
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ చార్జీలపై పబ్లిక్ హియరింగ్‌కు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) సిద్ధమైంది. డిస్కంలు ఇచ్చిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై బుధవారం నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనుంది. ఫిబ్రవరి 21న హనుమకొండ, 23న వనపర్తి, 25న హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు