మెదక్ టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలో వంటగ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు శుక్రవారం క్యూ కట్టారు. టౌన్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఉదయం నుంచే గ్యాస్ లైన్లలో సిలెండర్లను ఉంచారు. వారు మాట్లాడుతూ చాలా రోజుల కింద గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ చేయడం లేదని వాపోయారు.
