శంషాబాద్, వెలుగు : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతం రాయి సమీపంలో బెల్ట్ షాపులపై ఆర్జీఐఏ పోలీసులు ఆదివారం దాడులు చేపట్టారు. ఇల్లీగల్‌గా మద్యం అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సీసాల కొద్దీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.