
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
- పోస్టుల సంఖ్య: 18
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కెటెక్చర్, బీటెక్ లేదా బీఈ, ఎంఏ, ఎంఈ లేదా ఎంటెక్, బి.ప్లానింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయో పరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్ల నుంచి 41 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 27.
- లాస్ట్ డేట్: జులై 27.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
- సెలెక్షన్ ప్రాసెస్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.