నామినేషన్ల స్వీకరణకు ఆర్వో సెంటర్ల ఏర్పాటు : రోనాల్డ్ రాస్

నామినేషన్ల స్వీకరణకు ఆర్వో సెంటర్ల ఏర్పాటు : రోనాల్డ్ రాస్
  •     వివరాలు వెల్లడించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఆర్వో సెంటర్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం నుంచి ఈ సెంటర్లలో స్వీకరిస్తారని ఆయన చెప్పారు. ఏ సెగ్మెంట్​కు ఎక్కడ ఆర్వో సెంటర్ ఏర్పాటు చేశారనే వివరాలను ఆయన వెల్లడించారు.