టీచింగ్ పోస్టుల భర్తీ.. అప్లై చేసుకోండి.. జులై 01 లాస్ట్ డేట్

టీచింగ్ పోస్టుల భర్తీ.. అప్లై చేసుకోండి.. జులై 01 లాస్ట్ డేట్

టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్​నేషనల్ పోలీస్ అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జులై 1వ తేదీ లోపు ఆఫ్​లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎల్ఎల్బీ, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ లేదా బీఈ, ఎంబీఏ, డిగ్రీ, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. 
వయోపరిమితి: 21 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. ది అసిస్టెంట్ డైరెక్టర్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్. 
లాస్ట్ డేట్: జులై 01.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.