బడి పిల్లలకు గుడ్ న్యూస్: వీకెండ్ లో స్కూళ్లకు లాంగ్ హాలిడే..

బడి పిల్లలకు గుడ్ న్యూస్: వీకెండ్ లో  స్కూళ్లకు లాంగ్ హాలిడే..

తెలుగురాష్ట్రాల్లో స్కూల్​ విద్యార్థులకు మరో సారి గుడ్​ న్యూస్​ అందింది. ఈ వారం వీకెండ్​ లో మళ్లీ వరుసగా సెలవులు వచ్చాయి.  ఒకరోజు.. రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.  ఆగస్టు 15 నుంచి వరుసగా మూడు రోజులు బడిపిల్లలు ఎంజాయ్​ చేసేందుకు సిద్దంగా ఉండండి. 

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మరోసారి వరుసగా 3రోజులు సెలవులు రానున్నాయి. 

ALSO READ : టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

 

  • ఆగస్టు 15 :  స్వాతంత్య్ర దినోత్సవం(హాఫ్ డే) 
  • ఆగస్టు 16:  శ్రీకృష్ణ జన్మాష్టమి  
  • ఆగస్టు 17 :  ఆదివారం

ఈ వారం చివరిలో  వరుసగా 3రోజులు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15 శుక్రవారం  పబ్లిక్ హాలిడే కావడంతో సాఫ్ట్​ వేర్ ఉద్యోగులకూ లాంగ్ వీకెండ్ దొరికినట్లు అయ్యింది. గతవారం కూడా వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం వరుసగా 3రోజులు సెలవులొచ్చాయి.