
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్పీసీసీ) ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 05.
- పోస్టుల సంఖ్య: 06 (సైట్ ఇంజినీర్ 03, జూనియర్ ఇంజినీర్ 02, సీనియర్ అసోసియేట్ 01)
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: జులై 05.
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు npcc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.