హైదరాబాద్కు చేరుకున్న సోనియా, ప్రియాంక.. రాహుల్ గాంధీ

హైదరాబాద్కు చేరుకున్న సోనియా, ప్రియాంక.. రాహుల్ గాంధీ

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా, ప్రియాంక.. రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా, ప్రియాంక.. రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. వీరంతా ఒకే ఫ్లైట్ లో ఈరోజు డిసెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.