బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు  వస్తే తరమికొట్టాలని వ్యాఖ్యానించారు. పోడు భూముల్లో ఎవరైనా మొక్కలు నాటితే పీకేయాలన్నారు. హరితహారం పేరుతో తమ జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆదివాసుల హక్కుల కోసం డిసెంబర్ 9 న ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.