వాచ్‌‌మెన్ వేషంలో ప్రజల్లోకి హర్యానా సీఎం

వాచ్‌‌మెన్ వేషంలో ప్రజల్లోకి హర్యానా సీఎం

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వాచ్ మన్ గెటప్ వేశారు. సెక్యూరిటీ, మంది మార్బలం లేకుండా దసరా మేళాకు వెళ్లారు. గ్రౌండ్ అంతటా కలియతిరుగుతూ ఓ షాపు వద్ద చిప్స్ ప్యాకెట్ కూడా కొన్నారు. అయినా ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు. మంగళవారం హర్యానాలోని పంచకుల దసరా మేళాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అయింది.