ఆట

PBKS vs MI: లక్ అంటే ఇలా ఉండాలి: ముంబైకి కలిసొస్తున్న ఐపీఎల్ ఫలితాలు.. పంజాబ్‌తో గెలిస్తే క్వాలిఫయర్ 1కు

ఐపీఎల్ 2025లో అదృష్టం అంటే ముంబై ఇండియన్స్ దే అని చెప్పుకోవాలి. ఒకదశలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందో లేదో అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా క్వాలిఫయర్ 1 మీద

Read More

PSL 2025: 24 గంటల్లో ఇంగ్లాండ్ నుంచి పాకిస్థాన్‌కు: టాస్‌కు 10 నిమిషాల ముందు లాహోర్‌కు రజా

జింబాబ్వే స్టార్ క్రికెటర్  సికందర్ రజా డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు ఒక యుద్ధ

Read More

ENG vs IND: ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ప్రారంభం కానున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు నెల రోజుల సమయం కూడా లేదు. మరో 25 రోజుల్లో ఈ మెగా సిరీస్ ప్రారంభ

Read More

విదేశాల్లో విజయాలకు ఆ ముగ్గురూ బాట వేశారు : గిల్

రోహిత్, విరాట్ నాయకత్వ శైలి భిన్నం ముంబై: విదేశాల్లో టెస్ట్లు గెలవడా నికి అవసరమైన బ్లూ ప్రింట్ను..రో హిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్వ

Read More

ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా.. కరుణ్ నాయర్

జైపూర్: ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా టెస్టు జట్టులోకి తిరిగి రావడంపై సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ సంతోషం వ్యక్తం చేశాడు. గత ఏడాదిన్నరగా దేశ

Read More

టాప్-2 ఎవరిదో .. ఇయ్యాల (మే 26న) ముంబై, పంజాబ్ మ్యాచ్ 

జైపూర్: ఐపీఎల్-18 ప్లే ఆఫ్స్క ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమ య్యాయి. సోమవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్-2 ప్లేస్ ఎ

Read More

బీడబ్ల్యూఎఫ్ ఫైనల్ .. రన్నరప్ గా శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కౌలాలంపూర్: ఆరేండ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

KKR vs SRH: కోల్‌కతాను కుప్పకూల్చారు.. గ్రాండ్ విక్టరీతో సీజన్ ముగించిన సన్ రైజర్స్

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయంతో సీజన్ ముగించింది. ఆదివారం (మే 25) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడ

Read More

KKR vs SRH: టాప్-4 టోటల్స్ మనవే.. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ తడాఖా

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు మరోసారి ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సీజన్ లో అభిమానులని తీవ్రంగా నిరాశపర్చిన సన్ రైజర్స్.. ఎట్టకేలకు చివరి మ

Read More

KKR vs SRH: క్లాసన్ ఊరమాస్ బ్యాటింగ్.. 37 బంతుల్లోనే సెంచరీ.. కోల్‌కతా టార్గెట్ 279 పరుగులు

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాత రోజుల్ని మరోసారి గుర్తు చేసింది. ఆదివారం (మే 25) కోల్‌కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ బ్యాటింగ్ లో శ

Read More

GT vs CSK: అలాగైతే 22 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలి.. రిటైర్మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ టోర్నీ ముగుస్తుందంటే మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురుంచి వార్తలు రావడం సహజమే. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మహేంద్రుడు సైతం తన వీడ్కోలు గుర

Read More

GT vs CSK: గుజరాత్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన చెన్నై.. భారీ విజయంతో ధోనీ సేన రాయల్‌గా గుడ్ బై

ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్ లీగ్ దశలో తాము ఆడుతున్న చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 83 పర

Read More