లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

ఐపీఎల్-15 సీజన్ లో భాగంగా నేడు  లక్నో సూపర్ జెయింట్స్ తో హైదరాబాద్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన SRH ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిపోయిన SRH ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలని చూస్తుండగా.. అట సూపర్ ఫాంలో ఉన్న లక్నో  భారీ స్కోర్ పై కన్నేసింది.

జట్టు ప్లేయర్ల  వివరాలు