
కామారెడ్డి, వెలుగు : రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామిని కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు సన్మానించారు. బుధవారం సెక్రెటేరియట్‌లో మంత్రి వివేక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్తో కలిసి అభినందనలు తెలిపారు.