చలో.. బడికి పోదాం

చలో.. బడికి పోదాం

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు ఇండ్లకే పరిమితమయ్యారు. సెల్​ఫోన్లలో గేమ్స్ ఆడుతూ.. టీవీలు చూస్తూ గడిపేశారు. సోమవారం నుంచి మళ్లీ స్కూళ్లను ఓపెన్ చేయడంతో కొందరు చిన్నారులు స్కూల్​కు వెళ్లనంటూ మారం చేస్తూ ఏడ్చారు. పేరెంట్స్ వారికి నచ్చజెప్పి పంపించారు.  సిటీలోని పలు ప్రాంతాల్లో స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్తూ ఇలా కనిపించారు. 

వెలుగు, హైదరాబాద్