న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్‌గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండటంలో, వాళ్ల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘మరుగుదొడ్ల నిర్మాణం–భారత్‌లో శిశుమరణాలు’ అంశంపై నేచర్ సైంటిఫిక్ జర్నల్‌లో వచ్చిన ఆర్టికల్‌ను షేర్ చేశారు. ‘‘2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభం తర్వాత టాయిలెట్ల నిర్మాణం పెరగడంతో పిల్లలు రోగాల బారిన పడటం తగ్గింది. గతంతో పోలిస్తే ఏటా 60 వేల నుంచి 70 వేల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషించాయి” అని ఆ రీసెర్చ్ ఆర్టికల్ లో పేర్కొన్నారు.
ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్‌గా స్వచ్ఛభారత్: ప్రధాని మోడీ
- దేశం
- September 6, 2024
లేటెస్ట్
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌కు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్
- నా రికార్డు పదిలం.. ఎవరూ బ్రేక్ చేయలేరు: ముత్తయ్య మురళీధరన్
- బాబోయ్.. టాటా కార్ల ధరలు ఒక్కసారిగా ఇంత తగ్గాయేంటి.. పండగ చేస్కోండి..!
- వినాయకుడికి భక్షాల ప్రసాదాలు ఇవే..
- ఇంజనీరింగ్ విద్యార్థులకు బెస్ట్ ఆపర్చునిటీ : ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోండి
- పన్ను ఆదాయంలో సగం ఇవ్వండి.. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్‌కు సీఎం, డిప్యూటీ సీఎం రిక్వెస్ట్
- iPhone 16 Camera Controls:ఐ ఫోన్ 16 సిరీస్‌లో ఫీచర్స్ అదుర్స్ కెమెరా ఆప్షన్స్ చూస్తే షాక్
- దేవర ట్రైలర్ లో తళుక్కున మెరిసిన జాన్వీ కపూర్...
- బీజేపీ అధ్యక్షుడి కొడుకు కారు అర్థరాత్రి చేసిన బీభత్సం ఇది.. వీడియో వైరల్..
- మహిళకు లైంగిక వేధింపులు.. కుటుంబసభ్యులపై తుపాకీ గురిపెట్టిన టీడీపీ నేత
Most Read News
- వాళ్లు వరదల్లో కొట్టుకుపోతే.. మేం జీతం ఎందుకు ఇవ్వాలి : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల షాకింగ్ డెసిషన్
- బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. ఎంతంటే.
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం: ఇన్ఫోసిస్ మూర్తి
- Good Health: గసగసాలతో గంపెడు ప్రయోజనాలు.. వీటితో ఎన్నో సమస్యలు పరార్
- ENG vs SL: మరో రికార్డు బద్దలు.. సచిన్‌ను అధిగమించిన జో రూట్
- సీమంతం ఫోటోలు షేర్ చేసి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్
- హైదరాబాదీలకు గుడ్ న్యూస్: వచ్చే వారం అంతా ఎండలే..వర్షాలు లేవు
- ENG vs SL: అద్భుత విజయం.. ఇంగ్లండ్ పొగరు అణిచిన లంకేయులు