టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఇప్పటికే ఇరు జట్లు ఆడిన ఒక మ్యాచ్ లో ఓటమి పాలయ్యాయి. దీంతో సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇద్దరికి కీలకం. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నారు.
? Team News ?
— BCCI (@BCCI) October 31, 2021
2⃣ changes for #TeamIndia as Ishan Kishan & Shardul Thakur are named in the team. #T20WorldCup #INDvNZ
Follow the match ▶️ https://t.co/ZXELFVZhDp
Here's our Playing XI ? pic.twitter.com/6xDKILf9lr

