BRS

హలో.. మీరు ఏ పార్టీకి ఓటేస్తరు!..మొదలైన సర్వేలు

    అభ్యర్థుల గెలుపోటములపై మొదలైన సర్వేలు     ఫోన్, సోషల్​ మీడియా ద్వారా ఓటర్ల నుంచి ఫీడ్​బ్యాక్     ప్

Read More

సీట్ల కోటా విషయంలో తగ్గేదే లే అంటున్న బీసీ లీడర్లు

సీట్ల కోటా విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు కాంగ్రెస్​లోని బీసీ లీడర్లు. తాడోపేడో తేల్చుకునేందుకూ సై అంటున్నారు. హైకమాండ్​కు లాయల్​గా ఉంటూనే ఫైట్​చేస్త

Read More

ప్రతిపక్ష లీడర్లను గౌరవించడం ..వాజ్​పేయి, పీవీని చూసి నేర్చుకున్న

హైదరాబాద్, వెలుగు:  రాజకీయంగా ఎవరు.. ఏ పార్టీలో ఉన్నా.. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా గౌరవించడం అనేది నాటి మాజీ ప్రధానులు వాజ్​పేయి, పీవీ నర్సింహ

Read More

రూలింగ్​ పార్టీకి రైతుల టెన్షన్​..

జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో పోరాడుతున్న రైతులు     హామీలు నెరవేర్చకపోవడంతో  భారీగా నామినేషన్లు    జగిత్యా

Read More

ఆ ఇద్దరు లీడర్లకు కాంగ్రెస్ డోర్లు క్లోజ్

పార్టీలో ఎంట్రీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్​కు రెడ్​ సిగ్నల్​ చేర్చుకునేందుకు ఇష్టపడని పార్టీ హైకమాండ్​ ముందస్తు హామీతోనే

Read More

బీఆర్ఎస్కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

బీఆర్ఎస్ కు  మల్కాజ్ గిరి ఎమ్మెల్యే   మైనంపల్లి  హనుమంతరావు  రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు.అనుచర

Read More

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపే : స్పీకర్ పోచారం

కామారెడ్డి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పూర్తిగా రాజకీయ

Read More

కామారెడ్డికి యాదాద్రి, వేములవాడ దేవాలయాల ఫండ్స్.. ఉత్తర్వులు జారీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం కేసీఆర్ పోటీ చేయబోయే  కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు  ఆలయాల అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట, వేముల

Read More

2011 జనాభా లెక్కలతో.. రిజర్వేషన్లు అమలు చేయాలి: కె.కేశవరావు

న్యూఢిల్లీ, వెలుగు : 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని, మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే సరిపోయేదని బీఆర్‌‌‌‌‌‌&zwn

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు?: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో మంత్రి కేటీఆర్ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మొత్తం ఎన్ని

Read More

అర్జంట్‌ మెస్సేజ్..స్కీమ్స్‌ డీటెయిల్స్ ప్లీజ్!

    లబ్ధిదారుల పూర్తి వివరాలు ఇవ్వండి      ఇంటర్నల్​ ఆర్డర్స్​ జారీ చేసిన సర్కార్​     జిల్లా ఆఫీస

Read More

చేరికలపై పార్టీల ఫోకస్ .. మారుతున్న కండువాలు

      జాయినింగ్ ల కోసం ఇన్​చార్జ్​ల నియామకం     అసంతృప్తివాదులు, తటస్థులే టార్గెట్ నిర్మల్,

Read More

రాజన్న గుడి ఫండ్స్ కామారెడ్డికి తరలింపుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

23న వేములవాడ బంద్​కు  అఖిలపక్షం పిలుపు కాంగ్రెస్​, బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనాలు వేములవాడ, వెలుగు: కేసీఆర్​ పోటీచేయబోయే కామారెడ

Read More