Congress

మోడీపై ఖర్గే కామెంట్లతో దుమారం

బెంగళూరు: కర్నాటక, గదగ్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. &lsq

Read More

వారంటీ లేని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తున్నది : నరేంద్ర మోడీ

కాంగ్రెస్ అంటే.. తప్పుడు హామీలకు, అవినీతికి, బంధుప్రీతికి గ్యారెంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వారంటీ  ముగిసిందని, వాళ్ల హ

Read More

అమిత్ షాపై ఎఫ్ఐఆర్ .. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్ల చెలరేగుతాయంటూ కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్

Read More

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తం : భట్టి విక్రమార్క

ధర్మసాగర్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేకంగా సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌&zw

Read More

నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్

రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ని

Read More

బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అ

Read More

ఎమ్మెల్యేను చేస్తే.. హుజురాబాద్ ను సిద్దిపేటలా చేస్తా : పాడి కౌశిక్

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో తాను

Read More

కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది

ఎల్కతుర్తి, హసన్​పర్తి, కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

మానుకోటలో ఎమ్మెల్యేపై కౌన్సిలర్ల తిరుగుబాటు

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : మహబూబాబాద్​ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎ

Read More

కేసీఆర్ ఇప్పటికే నా మీద 135 కేసులు పెట్టిండు : రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 90 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చేనా

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు లీడర్ల మధ్య అనైక్యత అడ్డంకిగా మారుతోంది.

Read More

తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష

కాజీపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు శాంక్షన్ చేసిన రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్ షాప్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్థలాన్

Read More

రాహుల్ ఇల్లు ఖాళీ చేసిన ఘటనపై రేవంత్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక భవనాన్ని ఖాళీ చేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ దృశ్యాలను చూస్తే కండ్లలో నీళ్

Read More