High alert
హైదరాబాద్లో హై అలర్ట్.. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసుల సోదాలు భద్రతా బలగాల ఆధీనంలోకి ఎయిర్పోర్ట్ అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపు
Read Moreఅలర్డ్ గా ఉండండి.. తుఫాన్ తో ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు..అధికారులకు సీఎం ఆదేశం
వడ్లు, పత్తి తడవకుండా సెంటర్లలో ఏర్పాట్లు చేయండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి వైద్యారోగ్య శాఖ తగ
Read Moreముంబైలో హైఅలర్ట్.. మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్
మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్‌లో సందేశం 400 కేజీల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపుతామని బెదిరింపు 14 మం
Read More400 కేజీల RDX, 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారు : ముంబై పోలీసులకు వాట్సాప్ వార్నింగ్స్
మన దేశం ప్రశాంతంగా ఉంటే వీళ్లు నచ్చదేమో వీళ్లకు.. అందుకే ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారు. 2025, సెప్టెంబర్ 6వ తేదీ ముంబై సిటీలో గణేష్ నిమజ్జనం జరగనుంద
Read Moreపఠాన్ కోట్ లో సైరన్ల మోత ..పంజాబ్‌లోని పలు జిల్లాల్లో హైఅలర్ట్
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారుల చర్యలు చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్ కోట్, జలంధర్ జిల్లాలో పేలుడు శబ్దాలు వినిపించడంతో అధికారులు
Read Moreఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం మిస్ వరల్డ్ పోటీలూ జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ డిఫెన్స్ సంస్థలు, ఎయిర్&zw
Read Moreజమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందా..? : నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి..?
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం తర్వాత.. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో జల,
Read Moreహైదరాబాద్‌లో హై అలర్ట్.. ఇటు మిస్ వరల్డ్ పోటీలు..అటు ఇండియా, పాక్ మధ్య టెన్షన్
కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు గచ్చిబౌలి, హైటెక్స్‌లో హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ
Read Moreపహల్గామ్ ఎఫెక్ట్.. వేములవాడ ఆలయంలో తనిఖీలు
వేములవాడ, వెలుగు : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్&zwnj
Read Moreతెలంగాణలో హై అలెర్ట్.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం
హెచ్‌ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా కౌంటర్ ఇంటెలిజెన్స్
Read Moreఛత్తీస్‌గఢ్ బార్డర్లో అలర్ట్ .. మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలో ఆంక్షలు
భద్రాచలం, వెలుగు: ఇటీవల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు తెలంగాణ, -ఛత్తీస్‌గఢ్ బా
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్కు హై అలర్ట్.. వాళ్లకు జనవరి 30 వరకు నో ఎంట్రీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు హై అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాయి
Read Moreములుగు జిల్లాలో భారీ వర్షం..కల్లాల్లో తడిసిన ధాన్యం
ములుగు, వెలుగు : ములుగులో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరిధాన్యం తడిసింది. పలువురు రైతులు ధాన్యం బస్తాలపై పరదాలు కప
Read More












