hospital

లారీని ఢీకొట్టి ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్

శుక్రవారం రాత్రి శంషాబాద్ పరిధి రాళ్లగూడ నుంచి హిమాయత్ సాగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్​లో ఓ లారీ టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. అదే

Read More

ఫైర్ అలారం స్విచ్చాఫ్​ చేస్తే నేరం చేసినట్లే

మాదాపూర్​, వెలుగు : ప్రతి హాస్పిటల్​లో ఫైర్​ సేఫ్టీ పాటించాలని  రాష్ట్ర ఫైర్​ సర్వీసెస్​ డీజీ నాగిరెడ్డి సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై అందరిక

Read More

గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతవడ్డది

ఇన్‌‌పేషెంట్‌‌ సర్వీసులను పూర్తిగా బంద్‌‌ పెట్టిన సర్కార్‌‌‌‌ నామమాత్రంగా అవుట్‌‌ పేష

Read More

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు

బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసి అతని కుటుంబసభ్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన హైదరాబాద్ ముషీరాబాద్‌లోని జవహర్&

Read More

ఆజంఖాన్ ఆరోగ్యం విషమం .. ఆసుపత్రిలో ట్రీట్‌‌మెంట్

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించడ

Read More

దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ : నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. స్ట్రెచర్, వీల్ చైర్లు లేకపోవటంతో పేషెంట్ ను కాళ్లతో లాక్కుని తీసుకెళుతున్న వీడియోపై స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార

Read More

రాత్రి వేళ్లలోనూ పోస్టుమార్టం : మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు

రాత్రి వేళ్లలోనూ పోస్టుమార్టం : మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు హైదరాబాద్, వెలుగు : రాత్రి సమయంలోనూ పోస్టుమార్టం

Read More

వాహనాలు మార్చి.. వరంగల్ పోలీసులకు అప్పగింత.. పాలకుర్తిలో బండికి వైద్య పరీక్షలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ తర్వాత.. వరంగల్ తరలించే క్రమంలో పోలీసుల హడావిడి అంతా ఇంతా కాదు. పోలీస్ స్టేషన్ దగ్గరే భారీ కాన్వాయ్

Read More

ఇట్స్ షాకింగ్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. మార్చి 27వ

Read More

గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

శాండల్‌వుడ్ దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతనికి 50 ఏళ్లు. కిరణ్ మార్చి 25 తన ఆఫీసులో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటన

Read More

ఎంజీఎంలో శని, ఆదివారాల్లో అందుబాటులో ఉండని ఆఫీసర్లు

ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్న ఎమర్జెన్సీ పేషెంట్లు వరంగల్‌‌‌‌‌&zwn

Read More

95 శాతం రక్తనాళం మూసుకుపోయింది: సుస్మితా సేన్‌

ఇటీవల తీవ్రమైన గుండెపోటు గురైన బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్‌  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా తెలిపింది. గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం 9

Read More

ధర్మపురి శ్రీనివాస్కు అస్వస్థత

బీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుటంబ సభ్యులు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్ర

Read More