Karimnagar

కాంగ్రెస్‌‌‌‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌

వేములవాడ, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అంటేనే సోషల్‌‌‌‌ జస్టిస్‌‌‌‌కు కేరాఫ్‌‌‌&z

Read More

ఎన్నాళ్లకెన్నాళ్లకు .. 54 ఏండ్ల తర్వాత ఎములాడ రోడ్డు విస్తరణకు మోక్షం!

మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు మొదలైన పనులు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణకు చర్యలు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు వేములవాడ, వె

Read More

మానకొండూరు శాలివాహన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మానకొండూర్ ,వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మానకొండూర్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్

Read More

పెన్షనర్లకు డీఏ బకాయిలు రిలీజ్ చేయాలి : వెంకటరామారావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరోనా సమయంలో కేంద్ర పెన్షనర్లకు నిలిపివేసిన 36 ఇన్ స్టాల్ మెంట్ల డీఏలను ఇంతవరకు విడుదల చేయకపోయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పోస్

Read More

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా.. పట్టించుకోని ఆఫీసర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోరా అని సీపీఐ జిల్ల

Read More

వేములవాడలో రోడ్ వెడల్పు పనులు మొదలుపెట్టిన అధికారులు

వేములవాడ, వెలుగు: దశాబ్దకాలంగా వేములవాడ పట్టణంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

అదనపు కట్నం వేధింపులు.. శంకరపట్నం మండలంలో మహిళ సూసైడ్‌‌

శంకరపట్నం, వెలుగు : అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ మహిళ సూసైడ్‌‌ చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా శంకరపట్నం

Read More

సర్కార్‌‌ హాస్పిటల్‌‌లో కలెక్టర్‌‌కు సర్జరీ .. ఎండోస్కోపీ నేసల్‌‌ సర్జరీ చేయించుకున్న కలెక్టర్‌‌ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు : శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి ఆదివారం స్థానిక గవర్నమెంట్‌‌ హాస

Read More

ఎటు చూసినా భక్తులే.. కిక్కిరిసిన యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు

యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి గంటన్నర ఆదివారం ఒక్కరోజే రూ.80.11 లక్షల ఆదాయం వేములవాడకు 50 వేల మంది భక్త

Read More

పెద్దపల్లి జిల్లాలో ఇసుక తోడేస్తున్నరు .. ఆదాయ వనరుగా ' ఫ్రీ ' ఇసుక

మానేరు. హుస్సేన్​మియా వాగు  నుంచి రవాణా క్వారీలను మించి తవ్వుకపోతున్నరు పట్టించుకోని అధికార యంత్రాంగం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి

Read More

కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ గొంతెత్తిన కళకారులు

కరీంనగర్, వెలుగు: కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ పాటల రూపంలో కళాకారులు, గాయకులు గొంతెత్తారు. తమ ఆటపాటలతో కదం తొక్కారు.  కరీంనగర్ కళాభారతిలో ఆద

Read More

పెద్దపల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా : గడ్డం వివేక్ వెంకటస్వామి

కాకా స్పూర్తితో ప్రజలకు సేవ చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగునా ఘన స్వాగతం పెద్దపల్లి/ సుల్తానాబాద్, గోదావరిఖని వెలుగు: పెద్దపల్ల

Read More