
Karimnagar
విడాకుల కేసుల్లో ట్విస్ట్: లోక్ అదాలత్‌లో మళ్లీ కలిసిన భార్యాభర్తలు: పూల దండలతో ఒక్కటి చేసిన జడ్జి
జీవితాంతం కలిసి ఉందామనుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచిందన్నట్లుగా పెళ్లి జరిగిన కొన్ని రోజులక
Read Moreఉప్పొంగిన మానేరు..ఎల్ ఎండీ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల..వాగులో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహం
భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో నీటి ప్రవాహం చిక్కుకున్న ట్రాక్టర్లు, కూలీలు నలుగురిని కాపాడిన పోలీసులు జయశం
Read Moreసొంతిల్లు కావాలా.. వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం
Read Moreఫూలే జంక్షన్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
కరీంనగర్ సిటీ, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందున్న జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్&z
Read Moreమల్యాల మార్కెట్‌యార్డ్‌లో హైనా కలకలం
మల్యాల, వెలుగు: మల్యాల మండలం తాటిపల్లి శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో బుధవారం హైనా సంచారం కలకలం రేపింది. యార్డ్&zw
Read Moreసికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్టు దగ్గర తగలబడ్డ కారు
సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్టు దగ్గర రాజీవ్ రహదారిపై కారు తగలబడింది.తూంకుంట నుంచి సికింద్రాబాద్ వస్తుండగా రన్నింగ్ కారులో ఒక్కసా
Read Moreగణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
గోదావరిఖని, వెలుగు: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక, ఉపాధి, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళ
Read Moreవిమర్శిస్తే సమస్యలు పరిష్కారం కావు: AITUC అధ్యక్షుడు వి.సీతారామయ్య
సింగరేణిలో రాజకీయ జోక్యంపై పోరాడకుండా కొందరు పైరవీలు గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే
Read Moreబీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మక విజయం : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు కరీంనగర్, వెలుగు: పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బిల్లులను శాసనసభ ఆమోదించ
Read Moreసుల్తానాబాద్ లో కరెన్సీ గణనాథుడు
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ టౌన్ లోని ఆర్యవైశ్య భవన్ లో గణేశ్ మండపాన్ని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 500, రూ. 100, రూ
Read Moreఇంటి నెంబర్ అలాట్ చేయడానికి లంచం.. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ చేతికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మందిని సస్పెండ్ చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారటం లేదు. చిన్న విషయానికి కూడా పెద్ద మొత్తంల
Read More20 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరద నీళ్లలో కొట్టుకుపోయిన వరి, తెర్లు అయిన పత్తి చేన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగింది. వివిధ దశలో ఉన్న పంటలు వరదనీటిలో మునిగాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్
Read Moreలోయర్ మానేర్ డ్యామ్ గేట్లు రేపు (ఆగస్టు 29) ఎత్తుతరంట.. కరీంనగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త !
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో లోయర్ మానేర్ డ్యామ్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నిండు కుండలా మారిపోయింది. వరద ప్రవాహం రాను రాను పె
Read More